IPL 2022 : Jos Butler and Shimron Hetmyer
Power-packed innings
#ipl2022
#josbutler
#shimronhetmyer
#rcb
#rajasthanroyals
#rrvsrcb
#dineshkarthik
#ShahbazAhmed

జోస్ బట్లర్(47 బంతుల్లో 6 సిక్స్‌లతో 70 నాటౌట్) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు రాజస్థాన్ రాయల్స్ 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక బట్లర్‌కు హెట్‌మైర్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.